శ్రీరస్తు✦శుభమస్తు✦అవిఘ్నమస్తు

SRIRASTHU · SHUBHAMASTHU · AVIGHNAMASTHU

KARUMANCHI'S

Wedding Invitation

With the blessings of the Almighty and our beloved elders, we solicit your gracious presence with family & friends on the auspicious occasion of the marriage of our only son

Sai Subhash &Amani

సాయి సుభాష్ ❀ ఆమని

Chi. Sai Subhash
with
Chi. La. Sow. Amani
Only daughter of Smt. & Sri Daggupati Padmaja – Srinivas Rao, Khammam

THURSDAY · 26 NOVEMBER 2026

Sumuhurtham at 8:45 PM · “Midhuna Lagnam” · K Convention

00DAYS
00HOURS
00MINUTES
00SECONDS

కారుమంచి వారి పెండ్లి పిలుపు

శ్లో॥ శ్రీ రామచంద్రః ఆశ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః ।
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళ మాతనోతు ॥

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర కార్తీక మాస బహుళ విదియ గురువారము
తేది 26-11-2026 రాత్రి గం॥ 8:45 ని॥లకు మృగశిర నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమున

మా ఏకైక పుత్రుడు

చి॥ సాయి సుభాష్ కు

చి॥ ల॥ సౌ॥ ఆమని ని

(ఖమ్మం వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ దగ్గుబాటి పద్మజ - శ్రీనివాస్ రావు గార్ల ఏకైక పుత్రిక)

ఇచ్చి వివాహము జరుపుటకు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే సుముహూర్తము నిశ్చయించినారు. కావున తామెల్లరు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించి భోజన తాంబూలాదులను స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన.

శుభ ముహూర్తం

CELEBRATIONS

An evening of blessings, rituals & feast

NOV26THU

వివాహ మహోత్సవం

WEDDING

Thursday, 26 November 2026

  • Sumuhurtham 8:45 PM
  • Midhuna Lagnam

K CONVENTIONJanwada, Hyderabad – 500075

VIEW ON GOOGLE MAPS ↗
NOV26THU

విందు

DINNER

Thursday, 26 November 2026

  • From 8:00 PM ONWARDS
  • రాత్రి గం॥ 8:00 ని॥ల నుండి

K CONVENTIONJanwada, Hyderabad – 500075

VIEW ON GOOGLE MAPS ↗

INVITED BY

KARUMANCHI SUNEETHA

KARUMANCHI RAMA RAO

కారుమంచి సునీత & కారుమంచి రామారావు

Villa # 133, Vasantha City, Hafeezpet, Hyderabad – 49

WITH BEST COMPLIMENTS FROM

SMT. & SRI VANKINENI SIVARAMA KRISHNA MURTHY – RANI

Near & Dear